భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల | DU Notification 2024 | Freejobsintelugu

Assistant Govt Jobs Notification 2024: ఢిల్లీ యూనివర్సిటీ నుండి 137 పోస్టులతో అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి … Read more