ఇంటర్ అర్హత తో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CSMCRI Notification 2924 | Freejobsintelugu

Secretariat Assistant Notification 2024: కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR సెంట్రల్ సాల్ట్ & మేరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి 03 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు విడుదల చేశారు. 10+2 అర్హత కలిగి 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. ముఖ్యమైన … Read more