ఇంటర్ అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR CDRI Notification 2025 | Freejobsintelugu

Jr. Secretariat Assistant Notification 2025: CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి 11 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2 అర్హత కలిగి 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. … Read more