హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | High Court Jobs Notification 2024 | Freejobsintelugu
High Court Jobs Notification 2024: కేరళ గవర్నమెంట్ నుండి హైకోర్టు జాబ్స్ 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ పర్మినెంట్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10+2 అర్హతతో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తుకి అర్హులు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం … Read more