Ap ప్రభుత్వం ఇంటర్ అర్హతతో 1,112 పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల | AP Civil Supplies Dept Notification 2025 | Freejobsintelugu

AP Civil Supplies Dept Notification 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పౌర సరఫరాల శాఖ నుండి సబ్ కలెక్టర్స్, కలెక్టర్ల ఆదేశాల మేరకు రెవిన్యూ డివిజన్ కార్యాలయాల నుండి మొత్తం 1,112 పోస్టులతో చౌక దుకాణాలలో పని చేయడానికి రేషన్ డీలర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకువచ్చు. రిక్రూట్మెంట్ లోని పూర్తి వివరాలు చూసి … Read more