10th అర్హతతో కేబినెట్ సెక్రటేరియట్ లో Govt జాబ్స్ | Cabinet Secretariat Notification 2025 | Freejobsintelugu
Cabinet Secretariat Notification 2025: కేబినెట్ సెక్రటేరియట్ నుండి 10th అర్హతతో స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C ఆర్డినరీ గ్రేడ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగాల … Read more