ఫుడ్ డిపార్ట్మెంట్ లో కొత్త రిక్రూట్మెంట్ విడుదల | BIS Recruitment 2024 | Freejobsintelugu
BIS Recruitment 2024: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS డిపార్ట్మెంట్ నుండి ₹70,000/- శాలరీతో 03 యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల భర్తీ కోసం 02 సంవత్సరాల కాలపరిమితితో పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 60% మార్కులతో సైన్స్ లో డిగ్రీ / ఇంజనీరింగ్ /BE/ BTECH / MBA చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ … Read more