AP నైపుణ్య శిక్షణా Dept నుండి 500+ ఉద్యోగాలతో నోటిఫికేషన్ | Freejobsintelugu | APSSDC Mega Job Mela 2025

AP 500+ Jobs Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి 500+ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలను జనవరి 23, 24 తేదీలలో తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో మెగా జాబ్ మేళా ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేస్తారు. … Read more