APSRTC లో 7,545 ఉద్యోగాలు | APSRTC Notification 2024 | Freejobsintelugu

APSRTC Notification 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ Apsrtc నుండి 7,545 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయడానికి కొత్తగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మొత్తం 18 కేటగిరీల్లో ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. 3,673 రెగ్యులర్ డ్రైవర్, 1,813 కండక్టర్, 579 అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్, 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్ supervisor ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు సమాచారం. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత … Read more