Appsc జాబ్స్ 2025: ఏపీపీఎస్సీ 18 నోటిఫికేషన్లకు సిద్ధం – ఏఏ శాఖల్లో ఉద్యోగాలు ఉన్నాయా తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త! రాష్ట్రంలో నిరుద్యోగులకు మరోసారి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమవుతోంది. ఏపీపీఎస్సీ త్వరలో 18 నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ఈరోజు అనగా ఏప్రిల్ 22, 2025న ఈనాడు దినపత్రికలో ఒక స్పెషల్ రిపోర్టు ప్రచురితమయ్యింది. ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్ ద్వారా అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపినటువంటి సందర్భంగా … Read more

APPSC అటవీ శాఖ 791 ఉద్యోగాలు | Appsc Forest Dept. FBO, FSO, ABO Notification 2025 | Freejobsintelugu

Appsc Forest Dept Notification 2025: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 791 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఖాళీల వివరాలను Appsc అధికారిక జాబ్ క్యాలెండర్ లో ఇవ్వడం జరిగింది. రానున్న జూలై నెలలో నోటిఫికేషన్స్ విడుదల చేసి రాత పరీక్ష, ఫిసికల్ ఈవెంట్స్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. ఈ ఉద్యోగాలకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య … Read more