APCOS డిపార్ట్మెంట్ నుండి 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APCOS Notification 2024 | Freejobsintelugu
APCOS Notification 2024: ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 14 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, 05 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయూడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2 / డిగ్రీతో పాటు DMLT, MLT కోర్సు అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినఅభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే … Read more