AP ప్రభుత్వం కొత్తగా 371 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | AP HMFW Notification 2025 | Freejobsintelugu
AP Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి 371 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్టు విధానంలో విశాఖపట్నం, కడప, తూర్పుగోదావరి జిల్లాల నుండి జోన్లవారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు. నర్స్ పోస్టులకి జనరల్ నర్సింగ్ & మిడ్ వైఫరీ లేదా BSC నర్సింగ్ చేసినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. … Read more