AP రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ లో జాబ్స్ | AP Rural Water Supply Dept. Notification 2025 | Freejobsintelugu
AP Rural Water Supply Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ డిపార్ట్మెంట్ నుండి 03 అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మానేజ్మెంట్, మానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ వంటి పోస్టులను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 2 సంవత్సరాల వరకు అనుభవం కలిగి ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. రాత పరీక్ష, … Read more