ఏపీ రెవెన్యూ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP Revenue Dept. Notification 2025 | Freejobsintelugu

AP Revenue Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టం అడ్మిష్టరేటర్ ఉద్యోగాలను కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, మాస్టర్ ఇన్ డిజాస్టర్ మానేజ్మెంట్, మీటరలజీ ఎన్విరాన్మెంట్ ఎర్త్ సైన్సెస్, ఓసెనోగ్రఫీ విభగాల్లో అర్హతలు కలిగి, 3 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ … Read more