AP Lawcet 2025 Answer Key Release Today: Download PDF @cets.apsche.ap.gov.in

AP Lawcet 2025 Answer Key: ఆంధ్రప్రదేశ్లో ఏపీ లా సెట్ (AP Lawcet), ఏపీ పీజీ సెట్ (AP PGCET) పరీక్షలను జూన్ 5వ తేదీన నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు యొక్క ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 6వ తేదీ, అనగా ఈరోజు విడుదల చేయనున్నారు. APCHE వెబ్సైట్ నందు ప్రాథమిక కీ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవాలి. ప్రాథమిక కీని జోన్ 6వ తేదీ … Read more