AP Lawcet 2025 Answer Key Release Today: Download PDF @cets.apsche.ap.gov.in

AP Lawcet 2025 Answer Key:

ఆంధ్రప్రదేశ్లో ఏపీ లా సెట్ (AP Lawcet), ఏపీ పీజీ సెట్ (AP PGCET) పరీక్షలను జూన్ 5వ తేదీన నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు యొక్క ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 6వ తేదీ, అనగా ఈరోజు విడుదల చేయనున్నారు. APCHE వెబ్సైట్ నందు ప్రాథమిక కీ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోవాలి. ప్రాథమిక కీని జోన్ 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు సమాచారం. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోండి. కిలో ఏమైనా తప్పులు గమనించినట్లయితే వాటికి అబ్జెక్షన్స్ పెట్టుకోవాలి. అబ్జెక్షన్ సర్ కరెక్ట్ గా సబ్మిట్ చేసినట్లయితే ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున విద్యార్థులకు కలపడం జరుగుతుంది.

ప్రాథమిక కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

ఆంధ్రప్రదేశ్లో లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (APLAWCET 2025) ప్రాథమిక కీని ఈ క్రింది ప్రాసెస్ ఫాలో అవడం ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

Join What’s App Group

  1. ఆఫీషియల్ వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET వెబ్సైట్ సందర్శించండి
  2. వెబ్సైట్ హోమ్ పేజీలో ” AP Lawcet 2025 Answer Key Download” ఆప్షన్ ఏ క్లిక్ చేయండి
  3. PDF ఫార్మేట్ లో ఆన్సర్ కి ఓపెన్ అవుతుంది.
  4. ఆ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సమాధానాలని సరికొల్చుకోండి.

మార్కులు ఎలా లెక్కించాలి?

  • ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
  • కరెక్ట్ అయిన ప్రశ్నకు ఒక మార్కు వస్తుంది.
  • ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు.
  • విద్యార్థులకు వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా మీ ర్యాంకు ఎంతో అంచనా వేయవచ్చు.

అభ్యంతరాలపై (Objections) ఎలా పెట్టుకోవాలి?:

ఏపీ లా సెట్ 2025 ప్రాథమిక కేలో తప్పు సమాధానాలు గమనించినట్లయితే అభ్యర్థులు వాటికి అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా వారికి మార్కులు కలిసే అవకాశం ఉంటుంది.

  • అభ్యంతరాలను సబ్మిట్ చేయడానికి జూన్ 7వ తేదీ నుండి 8వ తేదీ వరకు సమయం ఇచ్చారు.
  • ఏపీ లాంగ్ సెట్ వెబ్సైట్లోనే లాగిన్ అయ్యి సబ్జెక్షన్స్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి.

ఏపీ లా సెట్ ముఖ్యమైన తేదీలు:

  1. పరీక్ష నిర్వహించిన తేదీ: జూన్ 5, 2025
  2. ప్రాథమిక కీ విడుదల తేదీ : జూన్ 6, 2025 (సాయంత్రం 6PM)
  3. అభ్యంతరాల గడువు తేదీ : జూన్ 7-8, 2025

AP Lawcet website: Initial Key

FAQ’s:

1. AP LAWCET 2025 ప్రాథమిక కి ఎక్కడ లభిస్తుంది?

జవాబు: ఏపీ లా సెట్ అధికారిక వెబ్సైట్ https://cets.apsche.ap.gov.in/LAWCET లో చెక్ చేసుకోవచ్చు

2. మార్కులను లెక్కించడానికి ఎటువంటి ప్రక్రియను అనుసరించాలి?

జవాబు: ప్రాథమిక కీలో ఇచ్చినటువంటి ఆన్సర్లని మీ యొక్క కీతో పోల్చి మార్కులని లెక్కించండి

ఆంధ్రప్రదేశ్ లా సెట్ 2025 కి అందుబాటులోకి వచ్చిన వెంటనే అధికారిక వెబ్సైట్ నుండి కీని డౌన్లోడ్ చేసుకొని మీ మార్కులను సరిచూసుకోండి. ఏమైనా అభ్యంతరాలు గమనించినట్లయితే వాటికి అభ్యంతరాలు సబ్మిట్ చేయండి. మీకు మార్కులు కలుస్తాయి. ఫలితాలు త్వరలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.