866 పోస్టులతో AP జాబ్ క్యాలెండర్ విడుదల | AP Job Calendar 2025 | Freejobsintelugu

AP Job Calendar 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్బంగా 866 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. 866 పోస్టులలో అటవీ శాఖ పోస్టులె 814 పోస్టులు ఉన్నాయి. మొత్తం 18 నోటిఫికేషన్స్ కి సంబందించిన క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. అటవీ శాఖ, మున్సిపల్ శాఖ, అగ్రికల్చర్ ఆఫీసర్, దేవాదాయ శాఖ, ఇతర పోస్టులతో ఉద్యోగాలు విడుదల చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్ … Read more