ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల: రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు దరఖాస్తులు ఆహ్వానం: Apply చెయ్యండి

AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్లో మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేశారు. ఈ ఫలితాలు ఇంటర్ బోర్డు యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరీక్షలను దాదాపు రెండు లక్షల మంది ఇంటర్ విద్యార్థులు రాశారు. ఇందులో మొదటి ఏడాది 46 … Read more