TS RGUKT IIIT Basara 2025 Merit List Results: Check Results @www.rgukt.ac.in

TS IIIT Basara 2025 Results: తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూనియర్ ఇంటర్ ( 6 years integrated course ) అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆ రోజున ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 40 వేల నుండి 50 వేల మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసర 2025 … Read more