TS IIIT Basara 2025 Results:
తెలంగాణ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. జూనియర్ ఇంటర్ ( 6 years integrated course ) అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆ రోజున ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా 40 వేల నుండి 50 వేల మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసర 2025 అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. త్రిబుల్ ఐటీ బాసర తో పాటు మహబూబ్నగర్ లోని త్రిబుల్ ఐటీ ఫలితాలను కూడా అదే రోజున విడుదల చేయనున్నట్లు సమాచారం. అడ్మిషన్స్ రిజల్ట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం
IIIT బాసర 2025 ఫలితాలు విడుదల తేదీ:
త్రిబుల్ ఐటీ బాసర 2025 మెరిట్ లిస్టు ఫలితాలను జూలై 4, 2025న అధికారికంగా విడుదల చేయనిన్నట్లు ఉన్నత విద్య మండలి తెలివింది. విద్యార్థులు అదే రోజున ట్రెడిషనల్ మెరిట్లేషన్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:
తెలంగాణ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫైనల్ మెరిట్ లిస్టు ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
AP, TS ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ప్రారంభ తేదీ వచ్చేసింది
- ముందుగా అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి :https://www.rgukt.ac.in/
- హోం పేజీలో ” provisional selection list 2025″ అనే లింకు పైన క్లిక్ చేయండి.
- ముందుగా తెలంగాణ త్రిబుల్ ఐటీ బాసర అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- మీ అప్లికేషన్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఉపయోగించి లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి.
- పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకొని భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగించండి.
ఏ కోర్సులకు?:
బాసర ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ క్యాంపస్ లో 26 విద్యా విభాగాల కోసం ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో కోర్సులు ఉన్నాయి
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ మరియు కౌన్సిలింగ్ జూలై 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
- త్రిబుల్ ఐటీ బాసర 2025 అడ్మిషన్స్ కి ఎంపికైన విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావలెను.
- పూర్తి షెడ్యూల్ మరియు ఇన్స్ట్రక్షన్స్ అధికారిక వెబ్సైట్లో పొందుపరచబడతాయి.
త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను ఆలస్యం చేయకుండా జూలై 4వ తేదీన విడుదల చేయనున్నారు.
