AP IIIT 2025 2nd Phase Results: Cut Off Marks, Check Results @admissions25.rgukt.in/
AP IIIT 2025 2nd Phase Results: ఆంధ్రప్రదేశ్ లోని ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ 2025 ప్రవేశాల కోసం నూజివీడు, ఆర్కే ర్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్లలో ఉన్న సీట్లను భర్తీ చేయడానికి మొదటి విడత కౌన్సిలింగ్ నిన్నటితో పూర్తి చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత మొత్తం నాలుగు క్యాంపస్లు కలుపుకొని 702 సీట్లు మిగిలిపోయాయి. ఈ మిగిలిపోయిన 702 సీట్లను రెండవ విడత కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే … Read more