AP గ్రామ సచివాలయం కొత్తగా 297 VAS పోస్టులు భర్తీ | AP Grama Sachivalayam Notification 2024 | Freejobsintelugu
AP Grama Sachivalayam Notification 2024: ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 297 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయడానికి Appsc ద్వారా నోటిఫికేషన్ జారీ చేయాలనీ రాష్ట్ర పశు సంవర్ధక, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు తెలిపారు. వేటర్నరీ అసిస్టెంట్ పోస్టులకి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి బాచిలర్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ కోర్సుతో పాటు అనిమాల్ హస్బెండ్రి కోర్సు చేసినవారు అర్హులు. Appsc ద్వారా రాత … Read more