AP EAMCET 2025: 90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ బ్రాంచ్ వస్తుంది?. ఏ కాలేజీలో సీటు వస్తుంది? – వెంటనే తెలుసుకోండి
AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలలో చాలామందికి మంచి రంగులు వచ్చాయి మరి కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా వచ్చాయి. అయితే 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే మీరు గత సంవత్సరాల డేటా ఆధారంగా రిపేర్ చేసినటువంటి సమాచారం చూసి తెలుసుకోండి. దీని ద్వారా మీరు కౌన్సిలింగ్లో మంచి కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి ఈ డేటా ఎంతగానో … Read more