AP EAMCET 2025: 90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ బ్రాంచ్ వస్తుంది?. ఏ కాలేజీలో సీటు వస్తుంది? – వెంటనే తెలుసుకోండి

AP EAMCET 2025:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాలలో చాలామందికి మంచి రంగులు వచ్చాయి మరి కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా వచ్చాయి. అయితే 90 వేల లోపు ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజీలలో, ఏ బ్రాంచ్ వస్తుందో ఇప్పుడే మీరు గత సంవత్సరాల డేటా ఆధారంగా రిపేర్ చేసినటువంటి సమాచారం చూసి తెలుసుకోండి. దీని ద్వారా మీరు కౌన్సిలింగ్లో మంచి కాలేజీలను ఎంపిక చేసుకోవడానికి ఈ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. త్వరలో మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి వెబ్ ఆప్షన్స్ తీసుకొని ఉన్నారు కాబట్టి ఈ ప్రెడిక్షన్ వివరాలు చాలా ఉపయోగకరం. కావున ఈ ఆర్టికల్ పూర్తిగా చదవవలసిందిగా మనవి.

90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి ఏ కాలేజీలలో ఏ బ్రాంచ్ వస్తుంది?:

బ్రాంచ్ ల వారీగా suggested engineering colleges list:

CSE/IT బ్రాంచ్ కాలేజీల వివరాలు.

Join Whats App Group

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్
VNRMVNR విజ్ఞాన జ్యోతి హైదరాబాద్CSE30000-85000
AUCEఆదిశంకర కాలేజ్ గూడూరుCSE50000-90000
VITK విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరుIT450000-88000
KSRMKSRM ఇంజనీరింగ్ కాలేజ్, కడపCSE55000-90000
SVCKSV కాలేజెస్ కడపCSE60000-89000
AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ రాజంపేటIT55000-90000

EEE/ECE బ్రాంచెస్ వచ్చే కాలేజెస్:

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచెస్ ర్యాంక్ రేంజ్
LBRM లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ మైలవరంECE45000-85000
GPRECG. పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూల్EEE50000-85000
VITKవిజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరుECE50000-88000
AITSఅన్నమాచార్య ఇన్స్టిట్యూట్, రాజంపేటEEE55000-90000
GATES గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గూటిECE60000-90000
SKTR శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఖమ్మంEEE65000-90000

CIVIL /Mech బ్రాంచెస్ వచ్చే కాలేజీలు :

కాలేజ్ కోడ్ కాలేజీ పేరు బ్రాంచ్ ర్యాంకు రేంజ్
VSMEVSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రామచంద్రాపురంCIVIL65,000-90,000
KITS కమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీMECH55,000-90,000
AITS అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ రాజంపేటCIVIL60,000-90,000
RISERISE కృష్ణ సాయి గాంధీ గ్రూపు ఒంగోల్MECH60,000-90,000
SVCT శ్రీ వెంకటేశ్వర కాలేజ్, తిరుపతిMECH55,000-88,000

కేటగిరీల వారీగా ప్రత్యేక సూచనలు:

  • BC-D/BC-E/SC/ST క్యాటగిరీల వారికి పైన తెలిపిన కాలేజెస్ లో సీట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి
  • Girls only/Women colleges కూడా ఈ ర్యాంకుకి కొన్ని సీట్లు లభించవచ్చు.

AP IIIT 2025 మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : Official

ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు?:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. మరో వారం పది రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్స్ వంటివి చేపడుతారు.

90 వేల లోపు ర్యాంకు వచ్చిన వారు కూడా చాలా మంచి కాలేజెస్ లో సీట్స్ పొందే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రూరల్ విద్యార్థులకు అలాగే రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.