AP EAMCET 2025 : ఎంసెట్ పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు: ఈ నిబంధనలు పాటించాల్సిందే

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కి సంబంధించి మే నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎంసెట్ 2025 కి 3,62,392 విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కు 2,80,578 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి 81,814 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రెండు ఎంట్రన్స్ పరీక్షలకు 914 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మే 19 నుండి … Read more