ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సహకార సంస్థల్లో 251 గవర్నమెంట్ జాబ్స్ | AP DCCB Bank Notification 2025 | Freejobsintelugu

AP DCCB Bank Notification 2025 : ఆంధ్రప్రదేశ్ లోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి 251 అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ / క్లర్క్ పోస్టులను పర్మినెంట్ విధానంలో భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్స్ ని జిల్లాలవారీగా విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు … Read more