ఏపీ వ్యవసాయశాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ | AP ANGRAU Notification 2025 | Freejobsintelugu
AP Agriculture Dept. Notification 2025: ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయశాఖకు సంబందించిన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి 06 డ్రోన్ పైలట్ కమ్ ట్రైనర్స్, ప్రోగ్రామ్మింగ్ ఇంజనీర్, డ్రోన్ ట్రైనర్ పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి డిప్లొమా, BE, BTECH విభాగాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని … Read more