AP SSC పరీక్ష ఫలితాలు : సప్లిమెంటరీ పరీక్ష తేదీలు వచ్చేశాయి – షెడ్యూల్ చూడండి.

AP SSC Results 2025 Released: ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు 2025 పదో తరగతి ఫలితాలను, ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి ఫలితాలను, ఓపెన్ స్కూల్స్ ఇంటర్మీడియట్ ఫలితాలను అధికారికంగా ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. పరీక్ష రాసినటువంటి లక్షల మంది విద్యార్థులు ఈ ఆర్టికల్ లో ఉన్నటువంటి అధికారిక లింక్స్ ద్వారా వారి యొక్క ఫలితాలను తెలుసుకోవచ్చు. వెంటనే విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్స్ ని ఎంటర్ చేసి మీ యొక్క … Read more