AP 10th/SSC 2025 Recounting, Reverification Results Declared : Check Now

AP 10th or SSC re-conting, a re-verification results declared: ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలైన తర్వాత రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ పెట్టుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫలితాల్ని ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు ఈ రోజు విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రకటన జారీ చేశారు. మొత్తం 66,241 జవాబు పత్రాలు రీ వెరిఫికేషన్, 47,484 జవాబు పత్రాలకు సంబందించిన రీకౌంటింగ్ సంబందించిన ఫలితాలు … Read more