ఎయిర్ పోర్టుల్లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AIASL Notification 2025 | Freejobsintelugu
AIASL Notification 2025: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి 27 పోస్టులతో ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష జనవరి 7th, 8th 2025 న ఢిల్లీలోని ఎయిర్ ఇండియా కాంప్లెక్స్, IGI ఎయిర్పోర్ట్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించి షార్ట్ లిస్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు AVSEC సర్టిఫికెట్ కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. … Read more