10th, ఇంటర్ అర్హతతో 4,600+ పోస్టులకు Govt జాబ్స్ నోటిఫికేషన్ | AIIMS CRE Notification 2025 | Freejobsintelugu
4,600+ Govt Jobs 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 4,600+ గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, Any డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, … Read more