ఎయిర్ పోర్టుల్లో 145 పోస్టులకు పరీక్ష లేకుండా జాబ్స్ | AIASL Notification 2024 | Freejobsintelugu
Airport Jobs Notification 2024: ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి 145 ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ ఉద్యోగాలను 03 సంవత్సరాల ఫిక్స్డ్ టర్మ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా జనవరి 6th, 7th 2025 న ముంబై AI ఎయిర్ పోర్ట్ … Read more