ఇంటర్ అర్హతతో 2,500 గవర్నమెంట్ జాబ్స్ | Air force Notification 2024 | Freejobsintelugu
Air Force Notification 2024: అగ్నిపత్ స్కీం కింద అగ్నివీర్ వాయు ఇంటేక్ 01/2026 నోటిఫికేషన్ 2,500 పోస్టులతో విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా 10+2 అర్హతతో 50% మార్కులు కలిగి సైన్స్ లేదా నాన్ సైన్స్ సబ్జక్ట్స్ లో 10+2 పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోగలరు. 17.5 నుండి 21 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పురుషులు, మహిళా అభ్యర్థులు వివాహం కానీవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు నోటిఫికేషన్ లోని … Read more