AP, TS ఆధార్ సెంటర్స్ లో ఆపరేటర్ ఉద్యోగాలు | Aadhar Center Jobs Notification 2025 | Freejobsintelugu

Aadhar Center Jobs Notification 2025: ఆధార్ సెంటర్స్ లో సూపర్వైసర్ / ఆపరేటర్స్ గా వర్క్ చేయడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోజిల్లాలవారీగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి 18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలోనే ఆధార్ సెంటర్స్ లో జాబ్ చేసే అవకాశం ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఆధార్ సూపర్వైసోర్ సర్టిఫికెట్స్ కలిగినవారికి అవకాశం కల్పిస్తూ సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి … Read more