ఏపీ ఆడబిడ్డ నిధి పథకం P4 తో అనుసంధానం చేసి అమలు: ప్రతి మహిళ అకౌంట్లో 1500 డబ్బులు జమ : అర్హతలు, అప్లై ప్రాసెస్ ఇదే
AP Aadabidda Nidhi Scheme 2025: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సూపర్ సెక్స్ పథకాల్లో ఒకటైనటువంటి ” ఆడబిడ్డ నిధి పథకం 2025″ కు సంబంధించి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 18 నుండి 59 సంవత్సరాలు మధ్య వయసున్న మహిళల అకౌంట్లో నెలకు ₹1500 రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో డిపాజిట్ చేసి వారికి ఆర్థిక సహాయం చేసే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకాన్ని P4 ద్వారా … Read more