తెలంగాణా జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు | Telangana Court Jobs Notification 2024 | Freejobsintelugu
Telangana Court Jobs Notification 2024: తెలంగాణాలోని మెదక్ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టు నుండి 02 సంవత్సరాల కాంట్రాక్టు పద్దతిలో వర్క్ చేయడానికి కోర్టు అసిస్టెంట్, కోర్టు అటెండర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. కోర్టు అటెండర్ పోస్టులకు 10th పాస్ / ఫెయిల్, కోర్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. నోటిఫికేషన్ … Read more