TS EAMCET 2025 Rank vs College vs Branch: phase 1 లో మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో వెంటనే తెలుసుకోండి

TS EAMCET 2025: తెలంగాణ ఎంసెట్ 2025 పరీక్షల ముగిసాయి వాటి యొక్క ఫలితాలు కూడా ఇటీవల విడుదల చేయడం జరిగింది. అయితే ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారికి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకునే విధంగా కాలేజ్ ప్రెడిక్టర్ అనేటువంటి చాలా ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. మీకు వచ్చినటువంటి ర్యాంక్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే తెలంగాణలోని కాలేజీలో మీకు సీటు వస్తుందో ఏ బ్రాంచ్ వస్తుందో … Read more

AP inter supplementary exams 2025 results release date : check results @resultsbie.ap.gov.in/

AP Inter supplementary exams 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించారు. మూడు నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్పుడు పరీక్షలు పూర్తయినందున సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు చేస్తున్నారు. అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ప్రశ్నపత్రాల మూల్యాంకనం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి వెంటనే ఫలితాలు విడుదల చేయాలని భావిస్తోంది. అయితే ఇంటర్ సప్లిమెంటరీ … Read more

TSPSC Group 2 results released: how to check results @tspsc.gov.in/

TSPSC Group 2 Results: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారు. మొత్తం ఐదు లక్షల మందికి పైగా రాసినటువంటి ఈ పరీక్షకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క మొత్తం 775 క్యాండిడేట్స్ యొక్క లిస్టు ని విడుదల చేయడం జరిగింది. ఆ లిస్టులో ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఉన్నాయో వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి అటెండ్ కావాలి. 2024 లో జరిగిన … Read more

TS inter supplementary exams 2025 results date: check results at @https://tgbie.cgg.gov.in/

TS inter supplementary exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రాత పరీక్షలు ఈరోజు నుంచి మొదలయ్యాయి. 4.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయండి అన్నారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు రోజుకి రెండు షిఫ్ట్లవారిగా మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం ఇంటర్ రాత పరీక్షలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్నారు. 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు వారి యొక్క … Read more

JEE Advanced 2025 Response Sheet Today LIVE: Get JEE Advanced Answer Key Link & Download PDF

JEE Advanced 2025 Response Sheet:. ఐఐటీల్లో మరియు ఎన్ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్ రాతపరీక్ష యొక్క రెస్పాన్స్ షీట్స్ ని ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత విడుదల చేయనున్నట్లు ఐఐటి కాన్పూర్ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష రాశారు. ఈ పరీక్ష మే 18వ తేదీన జరిగింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు రెస్పాన్స్ షీట్స్ మరియు ఆన్సర్ కీ కోసం ఎంతగానో … Read more

AP EAMCET 2025 agriculture & pharmacy answer key postponed : ఏపీ ఎంసెట్ 2025 అగ్రికల్చర్ & ఫార్మసీ ఆన్సర్ కి ఆలస్యం: కీ విడుదల చేసే తేదీ ఇదే

AP EAMCET 2025 answer key : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఎంట్రెన్స్ రాత పరీక్షలో భాగంగా మే 19 మరియు 20 తేదీల్లో జరిగినటువంటి అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షల యొక్క ఆన్సర్ కి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు విడుదల కావాల్సి ఉంది. జేఎన్టీయూ అనంతపురం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ రాధ పరీక్ష యొక్క ఆన్సర్ కి (Answer Key Download) అని ఎంసెట్ ఉన్నత విద్యాశాఖ అధికారులు మే 27వ తేదీన విడుదల … Read more

AP EAMCET 2025 engineering question paper and answer key Download PDF

AP EAMCET 2025 answer key: ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్ 2025 కు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి. మే 19 20 తేదీల్లో అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా, మే 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ రోజు మే 21వ తేదీన జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అడిగిన ప్రశ్నలు, వాటి యొక్క కఠినత్వం, పేపర్ … Read more

AP ICET 2025 Rank vs College vs Seat: మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో ఇప్పుడే తెలుసుకోండి.

AP ICET 2025 Results: ఆంధ్రప్రదేశ్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఏపీ ఐసెట్ 2025 ఫలితాలను అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షను దాదాపు 35 వేలకు మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాలు విడుదల చేసిన తర్వాత చాలామందికి మంచిర్యాంకులు వచ్చాయి అలాగే కొంతమందికి ఎక్కువ ర్యాంకులు కూడా రావడం జరిగింది. మీకు వచ్చిన ర్యాంకును బట్టి ఏ కాలేజీలో ఏ సీటు వస్తుందో … Read more

AP EAMCET 2025 Answer Key Released : Download Answer Key & Response Sheets @cets.apsche.ap.gov.in/EAPCET

AP EAMCET 2025 answer key: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలో భాగంగా మే 19 మరియు 20 తేదీలలో అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలకు సంబంధించిన ఎంట్రన్స్ రాత పరీక్ష పూర్తయింది. దాదాపుగా 80 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షని రాశారు. అయితే గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మే 21వ తేదీ ఉదయం ఆన్సర్ కి (AP EAMCET 2025 Answer Key) విడుదల చేయడం జరుగుతుందని జెఎన్టియు అనంతపురం వారు … Read more

ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం: ఫలితాలు విడుదల చేసే తేదీ : పూర్తి వివరాలు చూడండి

AP 10th Supplementary Exams 2025: ఆంధ్రప్రదేశ్లో మే 19వ తేదీ నుండి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు మే 28వ తేదీ వరకు జరగనున్నాయి. నిన్న జరిగిన సప్లిమెంటరీ పరీక్షకు 35,686 మంది విద్యార్థులకు గాను 22,238 మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 765 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా, 543 పరీక్ష కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. అయితే ఈ పదవ తరగతి … Read more