AP EAMCET 2025 : ఎంసెట్ పరీక్షకు లక్షల్లో దరఖాస్తులు: ఈ నిబంధనలు పాటించాల్సిందే

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కి సంబంధించి మే నెల 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎంసెట్ 2025 కి 3,62,392 విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ కు 2,80,578 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి 81,814 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ రెండు ఎంట్రన్స్ పరీక్షలకు 914 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. మే 19 నుండి … Read more

AP DSC Hall Tickets 2025 : How To Download DSC Admit Card @apdsc.apcfss.in

AP DSC 2025: ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఏపీ ప్రభుత్వం 16,347 పోస్టులతో అధికారికంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పోస్టులకి సంబంధించి నిన్నటితో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. డీఎస్సీ పోటీ పరీక్షలకు 3,58,599 మంది అభ్యర్థులు 5,67,000 దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షలను జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా … Read more

AP EAMCET 2025 exam day instructions : documents to carry, CBT instructions, guidelines

AP EAMCET 2025 exam day instructions: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ లాంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏపీ ఎంసెట్ 2025 పరీక్షలను మే 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల కోసం హాల్ టికెట్స్ ని విడుదల చేయడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులు పరీక్షకు వెళ్లే ముందు తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్, కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష రాసేటప్పుడు పాటించవలసిన సూచనలు … Read more

RRB NTPC Graduate Level Admit Card 2025 Link : Exam Date, Hall Ticket Download

RRB NTPC Graduate Level Admit Card 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (RRB NTPC Exams 2025) గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ని విడుదల చేసింది. అయితే ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మే నెల 14వ తేదీ నుండి అప్లికేషన్ స్టేటస్ చూసుకునే విధంగా అన్ని ఆర్ఆర్బీలలో లింక్స్ ఆక్టివేట్ చేయడం జరిగింది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష స్టేజ్ వన్ పరీక్షలను … Read more

TS Inter Supplementary Exams 2025 Hall Tickets Released : Download Now

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లమెంటరీ రాత పరీక్షలను మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షలకు 4.12 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సప్లమెంటరీ పరీక్షలు రాయబోయే విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా మే మూడో వారంలో అనగా మే 15వ తేదీ తర్వాత హాల్ టికెట్స్ ని విడుదల చేసే … Read more

TS Inter Supplementary Exams 2025 Fee Date Extended : Hall Tickets Download @https://tgbie.cgg.gov.in

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్ సప్లమెంటరీ రాత పరీక్షలు మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఇంతవరకు సప్లమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించినటువంటి వారికి తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు శుభవార్త తెలిపారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించి ఇంతవరకు పరీక్ష ఫీజు చెల్లించినటువంటి విద్యార్థుల కోసం ₹2,500/- ఆలస్య రుసుముతో విద్యార్థులు కళాశాలలో ఫీజు చెల్లించి సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ … Read more

TS Inter Supplementary Exams 2025 Hall Tickets Released : Download @tgbie.cgg.gov.in

TS Inter Supplementary Exams 2025: తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం సప్లిమెంటరీ రాత పరీక్షల కోసం 4.12 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మే నెల 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామినేషన్స్ జరగనున్నాయి(TS Inter Supplementary Exams Hall Tickets). తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 892 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు వారు హాల్ టికెట్స్ … Read more

JEE Advanced 2025 Admit Cards Released : How To Download

JEE Advanced 2025 Admit Cards Released: భారతదేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష యొక్క హాల్ టికెట్స్ ని విడుదల చేశారు. ఐఐటి కాన్పూర్ డిపార్ట్మెంట్ వారు ఈ పరీక్ష నిర్వహిస్తున్నందున వారి యొక్క అధికారిక వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్స్ ని విడుదల చేస్తూ లింక్ ఆక్టివేట్ చేయడం జరిగింది. జై అడ్వాన్స్ రాత పరీక్షలను దేశవ్యాప్తంగా మే 18 వ తేదీన ఉదయం మరియు సాయంత్రం నిర్వహిస్తున్నారు. మొత్తం 2.5 … Read more

AP SSC 10th Supplementary Exams 2025 Hall Tickets Released: Check Details

AP SSC 10th Supplementary Exams 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ రాత పరీక్షలను మే 19వ తేదీ నుండి మే 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫీజు చెల్లించారు. మరి కొద్ది రోజుల్లో నిర్వహించబోయే ఈ సప్లిమెంటరీ రాత పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ని ఇప్పుడే విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించిన విద్యార్థులు హాల్ టికెట్స్ ని … Read more

TS POLYCET 2025 Hall Tickets Released : Download & Final Results Date

TS Polycet 2025 Hall Tickets & Final Results: తెలంగాణలో పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ పాలిసెట్ 2025 రాక పరీక్షలు మే 13వ తేదీ ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మొత్తం 1.06 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 276 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అధికారిక … Read more