TS EAMCET 2025 Seat Allotment Results: Check Results @tgeapcet.nic.in

TS EAMCET 2025 Seat Allotment: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) అధికారులు తెలంగాణ ఎంసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను జూలై 13, 2025న విడుదల చేయనున్నారు గతంలో విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ షెడ్యూల్లో స్పష్టంగా సీట్ అలాట్మెంట్ ఫలితాలకు సంబంధించిన తేదీని పేర్కొనడం జరిగింది. మొదటి విడత కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు, మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో … Read more

Annadhatha Sukhibhava Scheme 2025: అర్హుల జాబితా వచ్చింది- ₹7,000/- డిపాజిట్ అయ్యే తేదీ ఇదే: మీ పేరు చెక్ చేసుకోండి.

Annadhatha Sukhibhava Scheme 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ 2025 మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి అధికారిక తేదీని ప్రకటించింది. జూలై 18, 2025న లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో ₹7,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హులైన లబ్ధిదారుల జాబితా ని విడుదల చేసిన అధికారులు, ఆ జాబితాలో పేర్లు లేని రైతులు జూలై 13వ తేదీలోగా అభ్యంతరాలను సబ్మిట్ చేయాలని సూచించింది. రైతులు వారు ఈ పథకానికి లబ్ధిదారులు అవునా కాదా తెలుసుకోవడానికి, … Read more

TG POLYCET 2025 Seat Allotment Results Delay Reasons: Check Details

TG POLYCET 2025 Seat Allotmemt Results Delay Reasons: తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల కోసం విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 4వ తేదీన విడుదల కావలసిన అలాట్మెంట్ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇంటర్లో జాయిన్ అవ్వాలి లేదా కొన్ని రోజులు ఫలితాల కోసం ఎదురు చూడాలనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఈ ఫలితాలు ఆలస్యం కావడానికి మొదట విద్యార్థులు నమోదు చేసిన వెబ్ ఆప్షన్స్ తారుమారు … Read more

AP Court Exams 2025 Hall Tickets : Download @aphc.gov.in/recruitments

AP High Court Exams 2025: ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న 1620 పోస్టులను భర్తీ చేయడానికి మే నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవడానికి మే 13వ తేదీ నుండి జూన్ రెండవ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రాతపరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ ఇప్పుడు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 20 నుంచి 24వ … Read more

AP EAMCET 2025 BTech 1st Year Classes Start Date : Check Details @Freejobsintelugu.com

AP EAMCET 2025: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ జులై ఏడో తేదీ నుండి ప్రారంభమైన విషయం మీకు తెలిసిందే. అయితే, మొదటి విడతలో కాలేజీలను ఎంపిక చేసుకొని, సీట్ అలాట్మెంట్ పొందినటువంటి విద్యార్థులకు మొదటి సంవత్సర బీటెక్ తరగతులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనేటువంటి సందేహం నెలకొంది. AICTE ( All India Council for Technical Education) తెలిపిన వివరాల ప్రకారం, భారతదేశంలోని అన్ని కాలేజీలు మరియు యూనివర్సిటీలు మొదటి సంవత్సర … Read more

TG TET 2025 June Exams Results Date : Check Details @tgtet.aptonline.in/tgtet

TG TET 2025 June Exams Results Date: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (TG TET 2025) జూన్ పరీక్షల ఫలితాలను జూలై 22, 2025 విడుదల చేయనున్నారు. ఈ పరీక్షను జూన్ 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్ష రాసిన అభ్యర్థుల యొక్క ఆన్సర్ కి, రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి జూలై 5వ తేదీన అధికారిక వెబ్ సైట్ లో లింక్ యాక్టివేట్ … Read more

Postal GDS 2025 5th Merit List Results Released: Download Results @indiapostgdsonline.gov.in/

Postal GDS 2025 5th Merit List Results: పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రామీణ డాక్ సేవక్ గా పని చేయడానికి సంబంధించి ఫిబ్రవరి, 2025 లో 21,423 పోస్టులతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల వారు సంబంధిత పోస్టల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి ఖాళీలకు అప్లై చేసుకునే విధంగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఈ పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకి సంబంధించి నాలుగు మెరిట్ లిస్టు ఫలితాలను విడుదల … Read more

తల్లికి వందనం పథకం శుభవార్త: రేపు వీరికి ₹13,000 రూపాయలు డిపాజిట్ అవుతాయి – అర్హుల జాబితాలో మీ పేరు చూసుకోండి

AP Thalliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం పెద్ద శుభవార్త చెప్పింది. మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారికి, అభ్యంతరాన్ని పరిశీలించిన తర్వాత అర్హులైన 9.51 లక్షల మందికి రెండవ విడతలో ₹13,000/- రేపు అనగా జూలై 10వ తేదీన తల్లుల ఖాతాలో డిపాజిట్ చేయనున్నారు. మొదటి తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్ లో జాయిన్ అయ్యే విద్యార్థులు, CBSE, ఇతర బోర్డులకి సంబంధించినటువంటి విద్యార్థులు … Read more

రేపు భారత్ బంద్: స్కూల్స్, కాలేజెస్, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఉంటుందా? లేదా?

Bharat Bundh 2025: దేశవ్యాప్తంగా రేపు జూలై 9, 2025న భారీ ఎత్తున భారత్ బంద్ నిర్వహించనున్నారు. ఈ భారత్ బంద్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. దాదాపుగా 25 కోట్ల మంది ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొననున్నాయని సమాచారం.ఇంత పెద్ద బంద్ కు గల కారణాలు ఏమిటి?, రేపు జరగబోయే భారత్ బంద్ కు స్కూల్స్, కాలేజెస్ , బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు పని చేస్తాయా లేదా?. పూర్తి సమాచారం … Read more

RRB NTPC 2025 12th Level Application Status Link : Check Details Now

RRB NTPC 2025 – 12th Level: భారత ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, గత సంవత్సరం సెప్టెంబర్ లో విడుదల చేసిన రైల్వే ఎన్టిపిసి అండర్ గ్రాడ్యుయేట్ 2024 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ కి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి సంబంధించిన నోటీస్ ని ఈరోజురైల్వే బోర్డు అధికారులు విడుదల చేశారు.ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని జూలై 8, … Read more