TG POLYCET 2025 Seat Allotment Results Released Shortly: Check Results @tgpolycet.nic.in/

TG POLYCET 2025 Seat Allotment Results:

తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు కోసం విద్యార్థులు ఎంతగానో మూడు రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. సర్వర్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల, అలాగే విద్యార్థుల యొక్క వెబ్ ఆప్షన్స్ మారాయని వస్తున్నటువంటి అపోహాల నేపథ్యంలో సీట్ అలాట్మెంట్ కి సంబంధించినటువంటి ఫలితాలను త్వరగా ఈరోజు లేదా రేపటిలోగా విడుదల చేయాలని తెలంగాణ పాలిసెట్ అధికారులు భావించారు. శనివారం అనగా జూలై 4వ తేదీన విడుదల కావలసినటువంటి పాలిసెట్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఇప్పుడు ఈ ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఫలితాలను ఈ రోజు సాయంత్రంలోగా లేదా మడిసటి రోజు ఉదయం విడుదల చేయాలని భావిస్తున్నారు. పాలిసెట్ మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలకు ఆలస్యానికి గల కారణాలు ఏమిటి?:

తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల కాకపోవడానికి ముఖ్యమైన కారణం, సర్వర్లలో వచ్చినటువంటి సాంకేతిక సమస్యల కారణంగా మూడు రోజుల నుంచి ఫలితాలను విడుదల చేయలేదు. అనధికారిక సమాచారం ప్రకారం, విద్యార్థులు సబ్మిట్ చేసిన వెబ్ ఆప్షన్స్ తారుమారయ్యాయని అధికారులు చేసిన తప్పిదాల వల్ల ఈ విధంగా జరిగిందని, ఈరోజు న్యూస్ పేపర్స్ వచ్చినటువంటి సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఈ సమస్యలను త్వరగా పరిష్కరించి ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు శ్రమిస్తున్నారు.

Join Whats App Group

ఫలితాలను ఎప్పుడు విడుదల చేయనున్నారు?:

తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఈ రోజు సాయంత్రంలోగా లేదా రేపు ఉదయానికి విడుదల చేయాలని భావిస్తున్నారు. తలెత్తినటువంటి సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించి, వెంటనే విడుదల చేసేందుకు అధికారులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు.

TS POLYCET 2025 Seat Allotment Results Direct Link

How To Check TG POLYCET 2025 Seat Allotment Results:

తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఈ క్రింది స్టెప్ డే స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  1. ముందుగా తెలంగాణ పాలిసెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి.
  2. అక్కడ హోం పేజ్ లో ” Candid login ” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
  4. అక్కడ ” Seat Allotment Order” లింక్ పై క్లిక్ చేయండి.
  5. విద్యార్థి యొక్క సీట్ అలాట్మెంట్ ఆర్డర్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది
  6. అందులో మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వచ్చింది అనేది చెక్ చేసుకోవచ్చు.

TG POLYCET 2025 Seat Allotment Link

FAQ’s:

1.తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల ఆలస్యం కావడానికి గల కారణాలు ఏమిటి?.

సర్వర్ లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా జూలై 4 ని విడుదల కావాల్సిన ఫలితాలు ఆలస్మయ్యాయి

2. తెలంగాణ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ విడుదల తేదీ మరియు సమయం ?

ఫలితాలను ఈరోజు సాయంత్రం లోగా లేదా రేపు ఉదయాన్నే విడుదల చేయనున్నారు