TS RGUKT Basara IIIT 2025 Results:
తెలంగాణ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర త్రిబుల్ ఐటీ 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. బాసర త్రిబుల్ ఐటీ లో అడ్మిషన్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 50000 మంది వరకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. పదో తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా విద్యార్థులకు సీట్స్ అలాట్మెంట్ చేస్తారు. మెరిట్ లిస్ట్ విడుదలైన తర్వాత, అందులో పేర్లు ఉన్న విద్యార్థులు మొదటి విడత కౌన్సిలింగ్ కు హాజరయ్యి సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలి. మొదటి విడతలో మిగిలిపోయినటువంటి సీట్లకు రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇలా మొత్తం 9 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేయడం జరుగుతుంది. అయితే త్రిబుల్ ఐటీ బాసర 2025 మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
TS RGUKT Basara IIIT 2025 Merit List Release Date & Time:
తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను జూలై 4వ తేదీ సాయంత్రంలోగా విడుదల చేయనున్నారు. బాసర త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుంచి మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
TS RGUKT IIIT 2025 మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 మెరిట్ లిస్టుని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
10th లో 480 నుండి 550 మధ్య మార్పులు వచ్చిన వారికి త్రిబుల్ ఐటీ బాసరలో సీటు వస్తుందా?
- ముందుగా విద్యార్థులు TS RGUKT Basara IIIT 2025 వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజీలో “TS RGUKT Basara IIIT 2025 Merit List” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీకు మెరిట్ లిస్ట్ పిడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది.
- ఆ మెరిట్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
- పేరు ఉన్న విద్యార్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి హాజరయ్యి, కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
10th లో 600కు ఎన్ని మార్కులు వస్తే IIIT బాసరలో సీట్ వస్తుంది?
FAQ’s:
1. తెలంగాణ ఆర్జీయూకేటీ త్రిబుల్ ఐటీ బాసర 2025 ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు?
జూలై 4, 2025వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు.
2. IIIT Basara 2025 అడ్మిషన్స్ ప్రక్రియ మొత్తం ఎన్ని పేజెస్ లో జరుగుతుంది?
దాదాపుగా 5 నుండి 9 phases లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించి సీట్లు భర్తీ చేస్తారు.
3. బాసర త్రిబుల్ ఐటీ 2025 మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడు ఉంటుంది?.
అధికారులు ముఖ్యమైన తేదీలు ప్రకటిస్తారు. ఆ తేదీలలో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశ్రమలకు హాజరు కావాలి
