AP EAMCET 2025:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 ఫలితాలను జూన్ 8న విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యార్థులందరూ కౌన్సిలింగ్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. దానికి అనుగుణంగా సర్టిఫికెట్లను రెడీ చేసుకోవడం జరిగింది. అయితే గత సంవత్సరాల్లో జరిగిన కౌన్సిలింగ్ డేట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ సంవత్సరం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కావచ్చు అనేటటువంటి ఎక్స్పెక్టెడ్ డేట్స్ తో పాటు, ర్యాంకుల వారిగా కాలేజీల వివరాలు, వెబ్ ఆప్షన్ల తేదీల గురించి ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం. ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీల కోసం ఎదురుచూస్తున్న వారైతే కచ్చితంగా ఈ ఆర్టికల్ని చూడండి.
AP EAMCET 2025 Counselling Schedule ( Expected Dates):
క్రింద తెలిపిన కౌన్సిలింగ్ తేదీలు కేవలం అంచనా తేదీలు మాత్రమే. అధికారిక ఎంసెట్ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల కాలేదు.
| even name | Expected dates |
| నోటిఫికేషన్ విడుదల ఏ తేదీ | జూన్ 25, 2025 |
| సర్టిఫికెట్ల పరిశీలన చేసే తేదీలు | జూన్ 27 – జూలై 3 |
| వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకునే తేదీ | జూలై 4 – జూలై 8 |
| మొదటి ఫేజ్ సీట్ కేటాయింపు తేదీ | జూలై 10, 2025 |
ఏపీ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ లింక్ : https://eapcet-sche.aptonline.in
అవసరమైన డాక్యుమెంట్స్ వివరాలు:
ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
AP LAWCET, PGLCET రిజల్ట్స్ విడుదల
- ఏపీ ఎంసెట్ 2025 హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- పదో తరగతి మార్క్స్ మెమో
- కుల ధ్రువీకరణ పత్రాలు
- ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
- నివాస ధ్రువీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- ప్రతి సర్టిఫికెట్ రెండు జిరాక్స్ కాపీలు తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి.
మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా కాలేజ్ మరియు బ్రాంచ్ వివరాలు (OC కేటగిరి వారికి):
AP ఎంసెట్ 2025 లో 1,60,000 ర్యాంక్ వచ్చిన OBC వారికి వచ్చే Colleges: Click Here
| కాలేజీ పేరు | బ్రాంచ్ పేరు | 2024 చివరి ర్యాంక్ |
| JNTU కాకినాడ | CSE | 4,100 |
| ఆంధ్ర యూనివర్సిటీ | ECE | 7,800 |
| SVU తిరుపతి | Civil | 14,200 |
| VR సిద్ధార్థ, విజయవాడ | CSE | 9,000 |
| GMRIT, రాజాం | ECE | 12,000 |
| VIT AP అమరావతి | CSE | 6,200 |
పైన తెలిపిన డేటా ఆధారంగా మీకు వచ్చిన ర్యాంకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో కొంతమేరకు అంచనా వేయవచ్చు.
వెబ్ ఆప్షన్స్ సమయంలో పాటించాల్సిన నియమాలు?:
- వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కనీసం 30 నుండి 40 కాలేజీలను ఎంపిక చేసుకోవడం ఉత్తమం
- గత ఏడాది కట్ ఆఫ్ మార్కులను రిఫరెన్స్ గా తీసుకోండి
- ప్రభుత్వ లేదా యూనివర్సిటీ కళాశాలల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి
- ప్రబాప్షన్స్ ఇవ్వడానికి ముందే మీరు ప్రాధాన్యత క్రమంలో ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోండి
- రబాప్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ లిస్టు ని లాక్ చేయండి
FAQ’s:
1. ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
2025 కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జూన్ 25 తేదీ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది
2. ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కౌన్సిలింగ్ వేరుగా జరుగుతుందా?
అవును. ఆ స్ట్రీమ్ విద్యార్థులకు వేరుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు
3. వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చా?
కచ్చితంగా మార్చుకోవచ్చు.
4. ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క అధికారిక సమాచారం ఎక్కడ చూడాలి?
