AP LAWCET, PGLCET 2025 Final Answer Key: Download PDF @cets.apsche.ap.gov.in

AP LAWCET, PGLCET 2025 Final Answer Key:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన AP LAWCET & PGLCET 2025 పరీక్షల ఫైనల్ కీ ని జూన్ 16వ తేదీ ఉదయం విడుదల చేశారు. జూన్ 5వ తేదీన నిర్వహించిన పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీని జూన్ ఏడో తేదీ మరియు జూన్ 8వ తేదీన విడుదల చేయడం జరిగింది.ఇప్పుడు ఫైనల్ కీని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఫైనల్ ఆన్సర్ కి పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని, మీరు పెట్టుకున్న అబ్జెక్షన్స్ లో ఏమైనా మార్పులు చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే ఫైనల్ ఆన్సర్ కి చూసుకున్న తర్వాత మీకు మార్పులలో తేడా ఏమైనా పెరిగిందా లేదాఅనేది చూసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

ఫైనల్ ఆన్సర్ కి విడుదల తేదీ మరియు సమయం:

ఆంధ్రప్రదేశ్ లాసెట్ మరియు పీజీఎల్ సెట్ 2025 ఫైనల్ ఆన్సర్ కి ని జూన్ 16వ తేదీ ఉదయం విడుదల చేయనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి.

Join What’s App Group

ఫైనల్ ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఆంధ్రప్రదేశ్ లా సెట్ మరియు పిజిఎల్ సెట్ ఫైనల్ కీ పిడిఎఫ్ ను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

  1. ముందుగా AP LAWCET & PGLCET వెబ్సైట్ Website Link ఓపెన్ చెయ్యండి..
  2. వెబ్సైట్ హోం పేజీలో ” AP LAWCET & PGLCET 2025 Final Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. అక్కడ ఫైనల్ ఆన్సర్ కి సంబంధించిన పిడిఎఫ్ ఉంటుంది. దాని పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి.
  4. ఫైనల్ కీ లో ఉన్నటువంటి సమాధానాలను చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కౌంట్ చేసుకోండి.

ఫైనల్ రిజల్ట్స్ విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ లా సెట్ మరియు పిజిఎల్ సెట్ 2025 ఫైనల్ ఫలితాలను జూన్ 22వ తేదీ విడుదల చేయనున్నారు. ఆరోజు ర్యాంక్ కార్డులు కూడా విడుదల చేస్తారు. తర్వాత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసి, సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెబ్ ఆప్షన్స్ ద్వారా సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. తరగతులు జూలై నెలలో లేదా ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

AP Lawcet & PGLCET Final Key Website

FAQ’s:

1. ఏపీ లా సెట్ మరియు పేజీ లా సెట్ ఫైనల్ కీ విడుదల తేదీ?

జూన్ 16 ఉదయం విడుదల చేయనున్నారు.

2. AP లా సెట్, పీజీ ఎల్ సెట్ ఫలితాలు విడుదల తేదీ?

జూన్ 22,2025 న ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేస్తారు.