AP EAMCET 2025: 1,60,000 Rank వరకు వచ్చిన OBC అభ్యర్థులకు ఏపీలోని ఏ కాలేజీలలో, ఏ బ్రాంచెస్ లో సీట్ వస్తుంది?- ఇప్పుడే తెలుసుకోండి

AP EAMCET 2025:

ఎనిమిదో తేదీన ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదలైన తర్వాత చాలామంది విద్యార్థులు వారికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏ కాలేజీలో ఏం బ్రాంచ్ వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఓబీసీ అభ్యర్థులు వారికి 1,60,000 ర్యాంకు వచ్చిన వారికి అసలు వారికి సీటు వస్తుందా రాదా, గత సంవత్సరాలలో ఈ ర్యాంకులు వచ్చిన వారికి ఏ కాలేజెస్ లో ఏ బ్రాంచ్ లో సీటు వచ్చింది. గత సంవత్సరాల కౌన్సిలింగ్ డేటా ఆధారంగా ఈ పూర్తి విశ్లేషణ చూసి, ఒక లిస్టు ప్రిపేర్ చేసుకొని కౌన్సిలింగ్ కి సిద్ధంగా ఉండండి.

1.6లక్షల ర్యాంకుకు వచ్చే అవకాశాల తాలూకు ముఖ్యమైన అంశాలు:

Join What’s App Group

  • కేటగిరి : OBC
  • బ్రాంచ్ టైప్ : తక్కువ డిమాండ్ ఉన్న EEE, మెకానికల్, బయో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, సివిల్ బ్రాంచెస్.
  • కాలేజీల టైప్ : జిల్లా స్థాయి ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ మరియు సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్
  • కౌన్సిలింగ్ రౌండ్ : ఫైనల్ గ్రౌండ్లో ఈ ర్యాంకు వచ్చిన అభ్యర్థులకు సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

AP ఎంసెట్ 2025: 1.45 లక్షల ర్యాంక్ వచ్చిన OC అభ్యర్థులకు ఏ కాలేజీలలో సీట్ వస్తుంది.

1.6లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థులకు సీటు వచ్చే అవకాశం ఉన్న కాలేజీల వివరాలు:

కాలేజీ పేరు వచ్చే బ్రాంచెస్ (OBC వారికి) ర్యాంక్ స్కోప్
SVKP & Dr.KS రాజు ఇన్స్టిట్యూట్ పెనుగొండCIVIL, Mechanical1,55,000 – 1,65,000
మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరుEEE, Food Technology1,50,000 – 1,70,000
అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరంECE, Civil1,50,000 – 1,60,000
VSM కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ రామచంద్రపురంECE, Mechanical1,45,000 – 1,60,000
ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ గూడూరుEEE, Bio Tech1,55,000 – 1,65,000
అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రాజంపేటCIVIL, Mech1,55,000 – 1,65,000
నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరుECE, EEE1,50,000 – 1,65,000
GIET ఇంజనీరింగ్ కాలేజ్,రాజమండ్రిMechanical, Food Tech1,55,000 – 1,70,000
VVIT నంబూరు (Self Financing)ECE (Spot Round)1,50,000 – 1,65,000
ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సూరంపాలెంCivil1,55,000 – 1,65,000
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, చేయూరుEEE, Mechanical1,55,000 – 1,70,000
NRI ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆగిరిపల్లిCIVIL, EEE1,50,000 – 1,65,000

ఎలాంటి బ్రాంచెస్ వస్తే బెస్ట్:

OBC అభ్యర్థులకు 1.6 లక్షల ర్యాంకు వచ్చిన వారికి తక్కువ కాంపిటీషన్ ఉన్న బ్రాంచ్ చేస్తే మంచి అవకాశాలు ఉంటాయి.

ఏపీ ఎంసెట్ 2025 revised ranks మళ్లీ విడుదల చేయనున్నారు: Official

  1. సివిల్ ఇంజనీరింగ్
  2. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  3. ఫుడ్ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ
  4. మెకానికల్ ఇంజనీరింగ్.

ముఖ్య గమనిక:

  • 1.6 లక్షల ర్యాంకు వచ్చిన వారికి ఎక్కువ డిమాండ్ ఉన్న CSE, IT, AI/ML వంటి బ్రాంచ్ లు రావడం చాలా కష్టం.
  • మీరు ఏ కాలేజీలో అయితే సీట్ కోసం ఎదురుచూస్తున్నారు అందులో సీట్ రావాలి అంటే spot కౌన్సిలింగ్లో అవకాశం ఉంటుంది.
  • కన్వీనర్ కోటా vs మేనేజ్మెంట్ కోటా సీట్లను కూడా పరిశీలించండి