AP Mega DSC 2025:
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 పరీక్షలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.టీజీటీ, పీజీటీ, లాంగ్వేజ్ పండిట్ ,స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించిన నిర్వహించినటువంటి పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈరోజు అనగా జూన్ 18వ తేదీన విడుదల చేయనున్నట్లుపాఠశాల విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటన జారీ చేశారు.అభ్యర్థులు ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకొని రెస్పాన్స్ షీట్స్ కూడాడౌన్లోడ్ చేసుకుని ఏమైనా అభ్యంతరాలు పెట్టుకోవాలి అనుకుంటే జూన్ 24వ తేదీలోగా అభ్యంతరాలను అధికారి కూడా వెబ్సైట్లో సబ్మిట్ చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆన్సర్ కి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అబ్జెక్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేటటువంటి పూర్తి సమాచారం.
AP Mega DSC 2025 పోస్టుల వివరాలు:
- మొత్తం డీఎస్సీ పోస్టులు: 16,437
- ఇందులో ఉద్యోగాలు వివరాలు:
- TGT (Trained graduate teachers )
- PGT ( Post Graduate Teachers)
- స్కూల్ అసిస్టెంట్
- SGT
- Language pandits
- PET పోస్టులు ఉన్నాయి.
ఏపీ తల్లికి వందనం పథకం మరొక అవకాశం : వెంటనే అప్లై చేయండి
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు?:
- డీఎస్సీ పరీక్షలు మొదలైన తేదీ: జూన్ 6, 2025
- డీఎస్సీ పరీక్షలు ఆఖరు తేదీ : జూన్ 30, 2025
- ప్రతిరోజు రెండు సెక్షన్స్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.(ఉదయం 9:30-12:00, మధ్యాహ్నం 2:30-5:00 వరకు )
- జూన్ 20, 21న నిర్వహించాల్సిన పరీక్షలను జూలై 1 మరియు 2వ తేదీల్లో నిర్వహిస్తున్నారు.
ఏపీ డీఎస్సీ ఆన్సర్ కి విడుదల మరియు అభ్యంతరాలు సబ్మిట్ చేసే తేదీలు:
ఏపీ మెగా డిఎస్సి 2025 లాంగ్వేజెస్ కి సంబంధించిన ఆన్సర్ కి విడుదల
- ప్రాథమిక ఆన్సర్ కి విడుదల తేదీ : జూన్ 18, 2025
- అబ్జెక్షన్స్ రైసింగ్ చివరి తేదీ : జూన్ 24, 2025
- అభ్యర్థులు తగిన ఆధారాలతో అజక్షన్స్ సబ్మిట్ చేసినట్లయితే వారికి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కలుస్తాయి.
- అభ్యంతరాలు సబ్మిట్ చేయడం వల్ల మీకు మార్పులు పెరిగే అవకాశం ఉంటుంది.
ఆన్సర్ కి ఎలా చెక్ చేసుకోవాలి?:
- ముందుగా ఏపీ మెగాడీఎస్సి అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో ” AP Mega DSC 2025 answer key download” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- మీరు రాసిన పోస్ట్ కి సంబంధించిన పేపర్ ని ఎంపిక చేసుకొని answer key PDF డౌన్లోడ్ చేసుకోండి.
- మీరు పరీక్ష రాసినప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆన్సర్ కి compare చేసుకోండి.
ఏపీ ఆడబిడ్డ నిధి పథకం 2025 అర్హతలు, అప్లై ప్రాసెస్
తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
- ఈ ఆన్సర్ కి ప్రాథమిక కీ మాత్రమే
- అభ్యర్థులు అభ్యంతరాలు సబ్మిట్ చేసిన తర్వాత, ఫైనల్ కీ ని విడుదల చేసి, దాని ఆధారంగా రిజల్ట్స్ పట్టించబడతాయి.
- ఆన్సర్ కీ పై అభ్యంతరాలు లేని వారు కూడా తప్పనిసరిగా కీని చెక్ చేసుకోండి.
ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకుని, అభ్యంతరాలు సబ్మిట్ చేసుకోండి
