NEET Result 2025 LIVE: Check Results @neet.nta.nic.in

NEET Result 2025:

NEET UG 2025 ఫలితాలను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 70,000+ మంది, తెలంగాణలో 72,507 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా ఇప్పుడే తెలుసుకుందాం.

NEET 2025 Highlights:

Join WhatsApp Group

  • NEET UG 2025 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నారు.
  • విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు.
  • రిజల్ట్ తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కోసం MCC షెడ్యూల్ విడుదల చేస్తుంది.
  • రిజల్ట్స్ ని చెక్ చేసుకునే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, స్కోర్ కార్డు డౌన్లోడ్ వివరాలను ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి.

NEET UG 2025 ఫలితాలు విడుదల తేదీ:

NEET UG 2025 పరీక్షలను దేశవ్యాప్తంగామే 5వ తేదీన నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. కొన్ని కోర్టు కేసుల తర్వాత తాజాగా జూన్ 14వ తేదీన ఫలితాలను విడుదల చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. NTA అధికారికంగా ఫలితాల లింక్ ని https://neet.nta.nic.in వెబ్సైట్లో యాక్టివేట్ చేస్తుంది. ఫలితాలను విడుదల చేసిన తర్వాత విద్యార్థులు వారి యొక్క రోడ్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ ఎంసెట్ 2025 కేటగిరీల వారీగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://neet.nta.nic.in ఓపెన్ చేయండి
  2. “NEET UG 2025 Result” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  3. మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ చేసిన వెంటనే స్కోర్ కార్డు డౌన్లోడ్ అవుతుంది
  5. PDF రూపంలో స్కోర్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి.

NEET UG 2025 Scorecard లో ఏముంటుంది?:

  • అభ్యర్థి పేరు
  • రోల్ నెంబర్
  • సబ్జెక్టు వైస్ మార్కులు
  • మొత్తం స్కోర్
  • NEET UG కట్ ఆఫ్ స్కోర్
  • ఆల్ ఇండియా ర్యాంక్ వివరాలు ఉంటాయి.

NEET UG 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు?:

ఫలితాలు విడుదలైన తర్వాత మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ( medical counselling committee )ద్వారా మెడికల్,డెంటల్ సీట్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కౌన్సిలింగ్ మూడు రౌండ్లలో ఉంటుంది.AIQ 15%, స్టేట్ కోట 85% ఉంటుంది . కౌన్సిలింగ్ వివరాలను https://mcc.nic.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు .

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల : మీ పేరు చెక్ చేసుకోండి

NEET UG 2025 Cut Off Marks:

కేటగిరీల వారిగా నీట్ యూజీ 2025 కటాఫ్ మార్కులు ఈ క్రింది విధంగా ఉండవచ్చు. ( Expected cut off marks )

category expected cutoff
general710-115
OBC110-95
SC100-80
St95-75

Official website links:

ఫలితాలు విడుదల అయ్యేవరకు, విద్యార్థులు వారి యొక్క వివరాలన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉండాలి. ఫలితాలపై ఎలాంటి అప్డేట్స్ వచ్చినా మా వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.