Telangana Jobs Notification 2025:
తెలంగాణాలోని వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 06 పోస్టులతో విసిటింగ్ కన్సల్టెంట్ , ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వంట చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా భర్తీ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
తెలంగాణా వరంగల్ లో ఉన్న NIT నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 8th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 7th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్: 10th pass
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా Nit వరంగల్ నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం విద్యాశాఖ వారు 06 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు.విసిటింగ్ కన్సల్టెంట్ , ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ట్రైనింగ్ & ప్లేసెమెంట్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వంట చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు కొన్ని సంవత్సరాల అనుభవం కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో Nit వరంగల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ వివరాలు:
తెలంగాణా Nit వరంగల్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹60,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే, 19th, ఇంటర్, డిగ్రీ, అనుభవం అర్హత సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి, Age ప్రూఫ్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అటవీ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
తెలంగాణా విద్యా శాఖ నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల సమాచారం చూసినవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా Nit వరంగల్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
