AP Anganwadi Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు భర్తీ కోసం అర్హులైన స్థానిక మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10వ తరగతి అర్హత కలిగి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ ఉద్యోగాలకు అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10th జనవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ : 25th జనవరి 2025
అప్లికేషన్స్ ని దగ్గరలోని గ్రామ / వార్డ్ సచివాలయాల్లో ఖాళీల వివరాలు తెలుసుకొని అక్కడే ఆన్లైన్ లో Apply చేసుకోవాలిని సూచించడం జరిగింది.
ఎంత వయస్సు ఉండాలి?:
అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు 21 నుండి 35 సంవత్సరాల లోపు వయో పరిమితి ఉండాలి. రెసర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఏమీ ఉండదు.
తెలంగాణాలో కంప్యూటర్ ఆపరేటర్ అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
అంగన్వాడీ ఉద్యోగాలకు శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో స్థానికంగా ఉన్న వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 20వ తరగతి పాస్ అయిన మహిళలు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th లో వచ్చిన మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
AP హైకోర్టు నుండి మొదటి నోటిఫికేషన్ విడుదల
శాలరీ వివరాలు:
అంగన్వాడీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అందరూ ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
10th క్లాస్ మార్క్స్ సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
ఎలా APPLY చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి
అంగన్వాడీ ఉద్యోగాలకు స్థానిక మహిళలు మాత్రమే apply చేసుకోవాలి