IPPB Postal Dept Notification 2025:
తపాలా శాఖకు సంబందించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. పోస్టల్ శాఖలోని స్కేల్ III, V, VI, VII, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 20 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హత కలిగి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10th జనవరి 2025 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 30th జనవరి 2025 |
| S.O పోస్టులకు ఆఖరు తేదీ (పాత నోటిఫికేషన్) | 10th జనవరి 2025 (Old Notification) |
అప్లికేషన్ ఫీజు ఎంత?:
పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ₹750/- ఫీజు, SC, ST, PWD అభ్యర్థులకు ₹150/- ఫీజు చెల్లించాలి.ఆన్లైన్ లోనే ఫీజులు Pay చెయ్యాలి.
AP ప్రభుత్వం 1310 పోస్టులకు నోటిఫికేషన్ జారీ: 10th, ఇంటర్, డిగ్రీ
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. పోస్టల్ శాఖలోని స్కేల్ III, V, VI, VII, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థులు డిగ్రీ, పీజీ అర్హత కలిగి కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేకుండా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిరావహించి ఉద్యోగాలు ఇస్తారు. కొన్ని సందర్భాలలో రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది.
3,000 జూనియర్ అసిస్టెంట్, అటెండర్ జాబ్స్ : 10th, ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
పోస్టల్ పేమెంట్s బ్యాంక్ IPPB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనిష్టంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 55 సంవత్సరాల వరకు వయస్సు ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు 05, 03 సంవత్సరాల చొప్పున వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
పోస్టల్ పేమెంట్s బ్యాంక్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు భారీగానే జీతాలు చెల్లిస్తారు. స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ₹1.4 లక్షలు జీతం, స్కేల్ 3,5,6,7 ఉద్యోగాలకు ₹1.7లక్షల జీతం నుండి ₹4.3లక్షల వరకు జీతాలు చేల్లిస్తారు. ఇతర న్ని రకాల TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
ఏపీ గ్రామీణ సహకార సంస్థల్లో 251 గవర్నమెంట్ జాబ్స్: అప్లై
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అర్హతలబ్, అనుభవం, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఎలా అప్లై చెయ్యాలి:
Ippb పోస్టల్ పేమెంట్s బ్యాంక్ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టల్ పేమెంట్ ల్స్ బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
