ఎయిర్ పోర్టుల్లో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AIASL Notification 2025 | Freejobsintelugu

AIASL Notification 2025:

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నుండి 27 పోస్టులతో ఆఫీసర్ సెక్యూరిటీ, జూనియర్ ఆఫీసర్ సెక్యూరిటీ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తూ అర్హులైన అభ్యర్థులనుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రాత పరీక్ష జనవరి 7th, 8th 2025 న ఢిల్లీలోని ఎయిర్ ఇండియా కాంప్లెక్స్, IGI ఎయిర్పోర్ట్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించి షార్ట్ లిస్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు AVSEC సర్టిఫికెట్ కలిగి ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఎయిర్ పోర్థులకు సంబందించిన ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 7th, 8th జనవరి, 2025 న ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అర్హతలు ఉన్నవారు దరఖాస్తులు నింపి సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.

Join Whats App Group

అప్లికేషన్ ఫీజు వివరాలు:

AIASL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. Ex సర్వీస్మెన్, SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఫీజు చెల్లించే అభ్యర్థులు “AI Airport Services Limited” Payable At Mumbai పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు రెసెప్ప్ట్, అప్లికేషన్ ఫారం, డాక్యుమెంట్స్ తో వెళ్ళాలి.

AP ప్రభుత్వం 371 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల: Apply

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

న్యూఢిల్లీలోని ఎయిర్ పోర్టుల్లో పని చేయడానికి AIASL నుండి 27 జూనియర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆఫీసర్ సెక్యూరిటీ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. డిగ్రీ అర్హత కలిగి AVSEC సర్టిఫికెట్స్ ఉన్నవారు అర్హులు.

జిల్లా కోర్టుల్లో 554 ఉద్యోగాలు విడుదల: 10th అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

ఎయిర్ పోర్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా జనవరి 7th, 8th 2025 న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూ ఢిల్లీలోని IGI కాంప్లెక్స్ లో జరుగుతుంది.

శాలరీ వివరాలు:

సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- శాలరీ ఇస్తారు. 3 సంవత్సరాల పాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాలి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

ఉండవలసిన సర్టిఫికెట్స్:

ఎయిర్పోర్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి

డిగ్రీ అర్హత AVSEC సర్టిఫికెట్స్ ఉండాలి.

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

HPCL లో వైజాగ్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form.

ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.